సాగర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం .. మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదల
- సాగర్ జలాశయానికి 65,827 క్యూసెక్కుల వరద నీరు
- సాగర్ ఔట్ ఫ్లో 60,644 క్యూసెక్కులు
- పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకున్న సాగర్ జలాశయం
ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు, నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకు చేరింది. నాగార్జున సాగర్ జలాశయానికి ఇన్ ఫ్లో 65,827 క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో 60,644 క్యూసెక్కులుగా నమోదైంది.