01 Tue 07:12 పోలవరం బాలిక మృతి: సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు పోలవరం జిల్లాలో క్లోరోక్విన్ మాత్ర వేసుకుని మాదివి జమున అనే బాలిక మృతి అదే గ్రామంలో మరో 52 మంది అస్వస్థత ఆసుపత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జ్ కేసు దర్యాప్తును నిశితంగా పర్యవేక్షించాలని ఏపీ హైకోర్టుకు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం
02 Tue 06:51 అధికార పార్టీలకు అగ్నిపరీక్ష... నేడు ఆరు స్థానాలకు బై పోల్స్ మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో పోలింగ్ అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్‌పైనే తమిళనాడులో అధికార టీవీకేకు ప్రతిష్ఠాత్మకం విభజిత ప్రతిపక్షాల మధ్య ఆసక్తికరంగా మారిన పోటీ అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు
03 Tue 06:33 'శాంతి' వ్యాఖ్యల వివాదం.. వీడియోతో క్లారిటీ ఇచ్చిన సంజూ భాయ్ దేశంలో శాంతి తగ్గిపోయిందన్న వ్యాఖ్యలపై సంజయ్ దత్ మరోసారి వివరణ అది స్క్రిప్ట్‌లో భాగమే తప్ప తన వ్యక్తిగత అభిప్రాయం కాదని స్పష్టీకరణ షోలో నటనకు, నిజ జీవితానికి సంబంధం లేదని వీడియో సందేశం గతంలోనూ ట్వీట్ ద్వారా తన వ్యాఖ్యలను సమర్థించుకున్న నటుడు అభిమానుల మనోభావాలను గౌరవిస్తానని వెల్లడి
04 Mon 22:36 'నిన్నే పెళ్లాడతా'కు 30 ఏళ్లు.. టబు ఎమోషనల్ పోస్ట్ 1996లో వచ్చిన నిన్నే పెళ్లాడతా' చిత్రం నాగార్జున, టబు జంటగా రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన నటి టబు ఈ సినిమా కథ, పాటలు ఎప్పటికీ నిలిచిపోతాయని వ్యాఖ్య కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు
05 Mon 22:23 'సూపర్ ఇంటెలిజెన్స్'తో పెను ముప్పు.. దేశాలన్నీ ఏకం కావాలి: సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ మసయోషి సన్ సూపర్ ఇంటెలిజెన్స్ అత్యంత ప్రమాదకరంగా మారొచ్చని సాఫ్ట్‌బ్యాంక్ సీఈఓ హెచ్చరిక ఏఐ ముప్పును ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర పోరును వీడాలని పిలుపు శాస్త్రీయ పరిశోధనల కోసం ఏఐ వినియోగంపై 17 దేశాలతో అమెరికా కూటమి 2040 నాటికి ప్రపంచ జీడీపీలో ఏఐ వాటా 20 శాతానికి చేరుతుందని అంచనా
06 Mon 22:23 తెలంగాణలో డైనోసార్లు తిరిగాయా? మంచిర్యాల అడవుల్లో దాగిన కోట్ల ఏళ్ల రహస్యం! వేమనపల్లి ప్రాంతంలో డైనోసార్ అవశేషాల గుర్తింపు 1984లో అవశేషాలు బయటపడినట్లు సమాచారం ప్రాణహిత పరివాహకంలో శిలాజాల ఆనవాళ్లు రాజారంలో కాకతీయుల కాలం నాటి విగ్రహాలు 12వ శతాబ్దానికి చెందిన దశావతార విగ్రహాలు
07 Mon 22:08 చికెన్‌ను కడుగుతున్నారా?.. నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి! చికెన్‌ను వండటానికి ముందు కడగడం ప్రమాదకరం అంటున్న నిపుణులు సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వంటగది అంతా వ్యాపిస్తుంది చికెన్‌ను అధిక ఉష్ణోగ్రత వద్ద వండితేనే బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుంది ప్యాకెట్ నుంచి తీసిన చికెన్‌ను నేరుగా వంట పాత్రలో వేయడమే సురక్షితం
08 Mon 22:08 పాక్ క్రికెట్లో కీలక మార్పులు.. టీ20 కెప్టెన్‌పై వేటు! పాక్ టీ20 కెప్టెన్‌గా సల్మాన్ తొలగింపు కొత్త కెప్టెన్‌గా సాహిబ్జాదా ఫర్హాన్ టీ20 జట్టులోనూ చోటు దక్కించుకోని సల్మాన్ బాబర్ అజామ్‌కు సైతం టీ20 జట్టు మొండిచేయి వన్డే కెప్టెన్‌గా కొనసాగనున్న షహీన్ అఫ్రిది
09 Mon 21:52 ఐఫోన్ డ్యుయోలో అదిరిపోయే ఫీచర్.. మడత గీత కనిపిస్తే డిస్ప్లే లేయర్ మార్చేస్తారట! ఐఫోన్ డ్యుయోలో మార్చుకోగల డిస్ప్లే లేయర్ మడత గీతను కప్పి ఉంచే లేయర్ అరిగిపోతే లేయర్‌ను మార్చుకునే వెసులుబాటు యాపిల్‌కేర్+తో మార్పు ఖర్చు 19 డాలర్లు
10 Mon 21:45 అమెరికాలో భారత సంతతి ప్రొఫెసర్లపై నెగెటివ్ పోస్ట్.. వికటించిన వైనం! అమెరికా వర్సిటీలోని భారత ప్రొఫెసర్లను కించపరిచేలా పోస్ట్ బెడిసికొట్టి ప్రశంసల వర్షానికి దారితీసిన ఘటన ప్రొఫెసర్ షివాలీ బెనర్జీ ఐఐటీ బాంబే పూర్వ విద్యార్థి కావడమే కారణం భారత ప్రతిభకు, ఐఐటీల ప్రతిష్ఠకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఐవీ లీగ్ కంటే ఐఐటీలో ప్రవేశం కష్టమంటూ నెటిజన్ల చర్చ