బాక్సాఫీసు వద్ద ఆదిపురుష్ రికార్డు.. తొలిరోజు వసూళ్లు ఎంతంటే!
- పఠాన్ వసూళ్లను దాటేసిన ప్రభాస్ సినిమా
- తొలిరోజు రూ.80 కోట్లకు పైనే వసూళ్లు
- మెజారిటీ వాటా తెలుగు ప్రేక్షకుల నుంచే..
- రూ.30 కోట్లు రాబట్టిన హిందీ వెర్షన్
మరోవైపు ఈ సినిమాను వివాదాలు చుట్టుముడుతున్నాయి. సినిమా బాగాలేదన్నాడని హైదరాబాద్ లో ఓ ప్రేక్షకుడిపై ప్రభాస్ ఫ్యాన్స్ దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆదిపురుష్ సినిమాపై హిందూ సేన కోర్టుకెక్కింది. మతపెద్దలను కించపరిచేలా ఈ సినిమాలో చూపించారని, ఆ సన్నివేశాలను తొలగించేలా ఆదేశించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.