పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య
- హైదరాబాద్ దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్య
- అప్పుల బాధ తట్టుకోలేకే అంటున్న పోలీసులు
- మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలింపు
పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసినట్టు తెలుస్తోంది. అప్పుల బాధను తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు చెపుతున్నారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పని చేస్తున్నాడా? లేదా? అనే విషయం తెలియాల్సివుంది.