తిరుత్తణి శ్రీ సుబ్రమణ్యేశ్వరుడికి తిరుమల వెంకన్న పట్టు వస్త్రాలు... ఫొటోలు ఇవిగో
- తమిళనాడులోని తిరుత్తణిలో ఉత్సవాలు
- సతీసమేతంగా ఉత్సవాలకు హాజరైన వైవీ సుబ్బారెడ్డి
- పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామికి చెవిరెడ్డి పట్టువస్త్రాల సమర్పణ
ఇదిలా ఉంటే ఆడికృత్తిక కావడి మహోత్సవ వేడుక సందర్భంగా తనపల్లిలోని శ్రీ పద్మగిరి బాల జ్ఞాన దండాయుధపాణి స్వామి వారికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమంలో ఆయన పాలుపంచుకున్నారు.