సోఫాసెట్‌కు రిబ్బన్ కటింగ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే... వ్యంగ్యాస్త్రం సంధించిన టీడీపీ
- సోపాషెట్కు మేకపాటి రిబ్బన్ కటింగ్
- ఫొటోను దొరకబుచ్చుకున్న టీడీపీ
- గొప్ప ప్రారంభోత్సవం అంటూ వ్యంగ్యం
కొత్తగా కొనుగోలు చేసిన ఓ సోఫా సెట్‌కు మేకపాటి రిబ్బన్ కట్ చేశారు. ఈ ఫొటో ఎప్పటిదో తెలియదు గానీ... టీడీపీ దానిపై గొప్ప ప్రారంభోత్సవం అంటూ కామెంట్‌ను యాడ్ చేసింది. సోఫా సెట్ ప్రారంభించిన ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించింది.