మీ జీవిత భాగస్వామి దొరికారా? అనే ప్రశ్నకు త్రిష సమాధానం
- త్రిష వయసు 37 ఏళ్లు
- గతంలో ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం
- కెరీర్ పైనే దృష్టి పెట్టిన త్రిష
గతంలో ఓ సంబంధం త్రిష పెళ్లి వరకు వెళ్లింది. 2015లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దైంది. మరోవైపు, తెలుగు హీరో రానాతో డేటింగ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి.