ఆర్ఆర్ఆర్లో నేను నటించడం లేదు: నవదీప్
- పుకార్లను కొట్టిపారేసిన యువ నటుడు
- ఓ పాత్రకు మోహన్ లాల్‌ను తీసుకున్నట్టు ప్రచారం
- అధికారిక ప్రకటన చేయని చిత్ర బృందం
అయితే, మలయాళ స్టార్ మోహన్ లాల్ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఆయన కానీ, చిత్ర బృందం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆర్ఆర్ఆర్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తోంది.