అలా ఒక్కో సినిమా చేస్తూ ఇంతవరకు వచ్చాను: హీరో సుధీర్ బాబు
- నేను పుట్టిపెరిగింది విజయవాడలో
- నా తొలి చిత్రం 'ఎస్సెమ్మెస్'
- తనపై ఆడియన్స్ కి నమ్మకం వచ్చిందన్న సుధీర్ బాబు
దాంతో ముందుగా అందుకు అవసరమైన కసరత్తును పూర్తి చేసి, ఆ తరువాత రంగంలోకి దిగాను. నా మొదటి సినిమా 'ఎస్సెమ్మెస్' బాగానే ఆడింది. ఆ తరువాత చేసిన ' ప్రేమకథా చిత్రం' మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ సినిమా చూసినవాళ్లు, ఈ కుర్రాడు నిలదొక్కుకుంటాడు అనుకున్నారు. అలా ఒక్కో సినిమా చేస్తూ ఇంతవరకూ వచ్చాను" అని చెప్పుకొచ్చాడు.