శ్రేయాఘోషల్ గొంతులో 'సామజ వర గమన'... ఎలావుందో వినండి!
- శ్రోతలను అలరించిన సామజ వర గమన
- సిద్ శ్రీరామ్ గానం
- తాజాగా ఫిమేల్ వెర్షన్ రిలీజ్
ఇప్పుడు తాజాగా 'సామజ వర గమన' ఫిమేల్ వెర్షన్ వచ్చింది. ప్రముఖ గాయని శ్రేయాఘోషల్ ఆలపించిన 'సామజ వర గమన' కవర్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం అందించారు.