బాలకృష్ణగారు కోపంగా ఉండటం నేను చూడలేదు: సీనియర్ హీరోయిన్ ఆమని
- బాలకృష్ణగారితో 'టాప్ హీరో' చేశాను
- వర్క్ విషయంలో ఆయన చాలా సీరియస్ గా వుంటారు
- ఆయనను చూశాక అంకితభావం పెరిగిందన్న ఆమని
వర్క్ విషయంలో ఆయన చాలా సిన్సియర్ గా .. సీరియస్ గా వుంటారు. ఇక డాన్స్ ల విషయానికొస్తే పెర్ఫెక్ట్ గా వచ్చిందని ఆయన నమ్మేవరకూ ప్రాక్టీస్ చేస్తూనే వుంటారు. ఫలానా మూమెంట్ చాలా కష్టంగా వుంది .. మార్చమని మాత్రం ఆయన డాన్స్ మాస్టర్ కి చెప్పరు. అంతపెద్ద హీరో అంతలా కష్టపడుతుండటం చూసినప్పుడు, నేను ఇంకా ఎంతటి అంకితభావంతో ఉండాలనే విషయం నాకు అర్థమయ్యేది" అని చెప్పుకొచ్చారు.