'90ML' ట్రైలర్ తో దుమ్మురేపేస్తున్న కార్తికేయ
- కార్తికేయ నుంచి విభిన్న కథా చిత్రం
- కథానాయికగా నేహా సోలంకి పరిచయం
- డిసెంబర్ 5వ తేదీన విడుదల
ఈ విషయమే ఆయన ప్రేమను .. పెళ్లిని ఎలాంటి మలుపులు తిప్పిందనేదే కథ అనే సంగతి ఈ ట్రైలర్ చెబుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హీరోయిన్ తండ్రి పాత్రలో రావు రమేశ్ .. ప్రతినాయకుడి పాత్రలో రవికిషన్ కనిపిస్తున్నారు. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో వస్తున్న ఈ సినిమాతో కార్తికేయ హిట్ కొడతాడేమో చూడాలి.