నా భర్తతో ఏళ్ల పాటు సహజీవనం చేసి, ఆపై అత్యాచారమంటావా?: కంగనా రనౌత్ పై మండిపడ్డ జరీనా!
- ఆదిత్య తనను లైంగికంగా వేధించాడన్న కంగనా
- డేటింగ్ ముగిసిన తరువాత రేప్ అనడం తప్పన్న జరీనా
- ముందు జాగ్రత్తగా కంగనపై పోలీసులకు ఫిర్యాదు
కంగన పోలీసులను ఎక్కడ ఆశ్రయిస్తుందోనన్న ఆలోచనతో, ముందుజాగ్రత్త చర్యగా ఆదిత్యనే తొలుత పోలీసులను ఆశ్రయించగా, ఈ కేసు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన జరీనా, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, మరోవైపు హృతిక్ రోషన్ పైనా కంగన ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు.