సుడిగాలి సుధీర్ హీరోగా 'సాఫ్ట్ వేర్ సుధీర్'
- 'జబర్దస్త్' ద్వారా పాప్యులర్ అయిన సుధీర్
- త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు
- సుధీర్ జోడీగా ధన్యా బాలకృష్ణ
ఆయన హీరోగా 'సాఫ్ట్ వేర్ సుధీర్' సినిమా రూపొందుతోంది. శేఖర్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారా పులిచర్ల రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోసాని కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఈ సినిమాలో సుధీర్ జోడీగా ధన్యా బాలకృష్ణ కనిపించనుంది. జూలై చివరిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. హీరోగా సుధీర్ ఎంతవరకూ రాణిస్తాడో చూడాలి మరి.