'సూపర్ డీలక్స్ 'లో సమంత అద్భుతంగా చేసిందట
- తమిళంలో నిన్న విడుదలైన 'సూపర్ డీలక్స్'
- తొలి రోజునే వచ్చేసిన హిట్ టాక్
- సమంత నటనకు ప్రశంసలు
ఈ ముగ్గురి నటన చూడటానికి ఈ సినిమాకి వెళ్లిపోవచ్చనే మాట తమిళనాట బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా సమంత కెరియర్లోనే అద్భుతంగా చేసిన పాత్రల జాబితాలో ఈ సినిమాలోని పాత్ర ముందుగా నిలుస్తుందని అంటున్నారు. ఆమె నటన అద్భుతమంటూ అక్కడి క్రిటిక్స్ ప్రశంసిస్తూ రాస్తున్నారు. తమిళ చిత్రపరిశ్రమలో సమంతను మరికొన్నాళ్లు నిలబెట్టే సినిమా ఇదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.