హైదరాబాద్ లో ఒకే ఒక్క ఆంధ్రుడ్ని చంపారు, చంపింది కూడా ఆంధ్రుడే!: పోసాని తీవ్ర వ్యాఖ్యలు
- చనిపోయిన వ్యక్తి ఎన్టీఆర్
- చంపింది చంద్రబాబు
- పోసాని సీరియస్ కామెంట్స్
అయితే, పవన్ కల్యాణ్ చెప్పిన దాంట్లో ఒక్కటి మాత్రం నిజం ఉందని, ఒకే ఒక్క ఆంధ్రుడు హైదరాబాద్ నడిబొడ్డున చనిపోయాడని, ఆ చంపింది కూడా ఆంధ్రుడేనని అన్నారు. ఆ చనిపోయిన వ్యక్తి ది గ్రేట్ ఎన్టీరామారావు గారు అయితే, చంపిన వ్యక్తి చంద్రబాబు అంటూ పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'పవన్ కల్యాణ్, ఇదీ జరిగింది! మరి తెలుగుజాతి ముద్దుబిడ్డ ఎన్టీఆర్ ను చంపింది చంద్రబాబు అంటూ ఆ విషయాన్ని నీ ప్రసంగంలో ఎందుకు చెప్పలేదు?' అంటూ నిలదీశారు.