అప్పట్లో చిరంజీవి కుటుంబ సభ్యులపై చంద్రబాబు దుష్ప్రచారం చేయించారు!: పోసాని సంచలన ఆరోపణ
- మెగా కుటుంబంపై పుకార్లు పుట్టించారు
- చంద్రబాబుకు ఇలాంటివి బాగా అలవాటు
- ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశం లేదు
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు అసలు ఎన్నికల్లో పోటీ చేేసే ఉద్దేశమే లేదని పోసాని స్పష్టం చేశారు. జీవితాంతం వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. తనకు ఎమ్మెల్యేగా, పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసే ఆలోచనే లేదని పునరుద్ఘాటించారు.