ఎన్టీఆర్ బయోపిక్ నుంచి రానున్న సెకండ్ సింగిల్ వాయిదా
- షూటింగు దశలో ఎన్టీఆర్ బయోపిక్
- 10 మందికి పైగా కథానాయికలు
- అభిమానుల్లో పెరుగుతోన్న ఉత్సాహం
కారణమేమిటనేది తెలియదు గానీ, ఈ ఆలోచనని విరమించుకుని 2వ సాంగ్ విడుదల తేదీని ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసుకున్నారు. ఆ రోజు ఉదయం 10 గంటల 31 నిమిషాలకి ఈ సాంగ్ ను విడుదల చేయనున్నట్టుగా మరో ప్రకటన చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ తో బాలకృష్ణ మంచి మార్కులు కొట్టేశారు. ఆయనతో 10 మందికి పైగా కథానాయికలు స్క్రీన్ షేర్ చేసుకుంటూ ఉండటం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ సంచలన విజయానికి తెరతీయడం ఖాయమనేది నందమూరి అభిమానుల మాట.