నన్ను టార్చర్ పెట్టేస్తున్నారు .. తట్టుకోలేకపోతున్నాను: 'జబర్దస్త్' అవినాష్
- పొరపాటు జరిగిపోయింది
- సారీ చెప్పినా పట్టించుకోవడం లేదు
- మా వాళ్లను దారుణంగా తిడుతున్నారు
తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని గురించి ప్రస్తావించాడు. "నేను చేసిన పొరపాటుకు వెంటనే క్షమాపణ చెప్పాను. అయినా వినిపించుకోకుండా సోషల్ మీడియాలో నన్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నన్నే కాకుండా మా అమ్మను .. వదినను కూడా ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. ఈ టార్చర్ ను నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ భయ్యా, మీరు ఈ టార్చర్ ఆపకపోతే నేను సూసైడ్ చేసుకోవలసి వస్తుంది" అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.