యుఎస్ఏ లో 'మెహబూబా' భారీ రిలీజ్ .. ప్రమోషన్స్ లో హీరో .. హీరోయిన్స్
- ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
- కథానాయికగా నేహా శెట్టి
- ఈ నెల 11వ తేదీన భారీ రిలీజ్
ఓవర్సీస్ థియేట్రీకల్ రైట్స్ ను 'బ్లూ స్కై సినిమాస్' వారు దక్కించుకున్నారు. యుఎస్ఏ లో ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రీమియర్ షోస్ ను ప్రదర్శించనున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ యుఎస్ఏ లో ఈ సినిమా టీమ్ ప్రమోషన్స్ ను నిర్వహించనుంది. ఈ సినిమా దర్శక నిర్మాతగా తనకీ .. హీరోగా తన తనయుడికి ఘన విజయాన్ని అందిస్తుందనే నమ్మకంతో పూరీ వున్నాడు.