హీరోగా సాయిధరమ్ తేజ్ తమ్ముడు .. నిర్మాతగా సాయి కొర్రపాటి
- మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న తేజు
- రంగంలోకి ఆయన తమ్ముడు
- దర్శకుడిగా అవసరాల శ్రీనివాస్
అవసరాల శ్రీనివాస్ దర్శకుడిగా వ్యవహరించనున్న ఈ సినిమాను, సాయి కొర్రపాటి నిర్మించనున్నారు. ఒక వైపున చిరంజీవి చిన్నల్లుడి సినిమాను నిర్మిస్తోన్న సాయి కొర్రపాటి, మరో వైపున మెగాస్టార్ మరో మేనల్లుడిని పరిచయం చేస్తుండటం విశేషం. సాయిధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాక .. ఎక్కువ సమయం తీసుకోకుండానే దూసుకుపోయాడు. అలా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా రాణిస్తాడేమో చూడాలి.