హైపర్ ఆది .. చమ్మక్ చంద్రల సినిమా పూర్తి
- హైపర్ ఆది .. చమ్మక్ చంద్ర ప్రధాన పాత్రలు
- మిగతా వాళ్లంతా కొత్త నటీనటులు
- త్వరలోనే ప్రమోషన్స్ మొదలు
తాజాగా ఆయన 'జబర్దస్త్' తో క్రేజ్ తెచ్చుకున్న హైపర్ ఆది .. చమ్మక్ చంద్రలతో ఒక సినిమా చేశారు. షూటింగు పూర్తిచేసుకున్న ఈ సినిమా, పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమాకి 'ఆటగదరా శివ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. హైపర్ ఆది .. చమ్మక్ చంద్ర మినహా మిగతా వాళ్లంతా కొత్త నటీనటులని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టనున్నారు.