ఈ నెల లోనే 'అమర్ అక్బర్ అంథోని' షూటింగ్ మొదలు
- శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ అంథోని'
- ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్
- సంగీత దర్శకుడిగా తమన్
ఈ నెలలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ట్విట్టర్ లో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానంగా రవితేజ స్వయంగా ఈ విషయం చెప్పాడు. ఈ సినిమాలో కథానాయికలుగా కాజల్ .. నివేదా థామస్ పేర్లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని అందించనున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉండనుందని శ్రీను వైట్ల చెబుతున్నాడు.