నాకు పొగరు అనుకునే వాళ్లకి .. లేదు అని నేను ఎందుకు చెప్పాలి?: నటుడు ఉత్తేజ్
- అలా అనుకోవడం వాళ్ల సంస్కారం
- సమాధానాలు చెప్పుకుంటూ వెళ్లడం నా పని కాదు
- ఎవరిష్టం వాళ్లదన్న ఉత్తేజ్
ఖాళీగా కూర్చుని అలా కామెంట్ చేసుకుంటూ పోయేవాళ్లకి, పనులు మానుకుని సమాధానాలు చెబుతూ కూర్చోవడం నా వల్ల కాదు. బిజీగా వుండి ఫోన్ ఎత్తకపోతే పొగరు అనుకునే వాళ్లకి ఏమని చెప్పగలం? అనుకోనివ్వండి వాళ్ల దారి వాళ్లది .. నా తీరు నాది. జీవితం నేర్పిన పాఠాల వలన నేను ఇలా అనుకోగలుగుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.