ఎంతో కష్టపడి పైకొచ్చాను: సంగీత దర్శకుడు కోటి
- చిన్నప్పటి నుంచి అంతా నన్ను 'కోటి' అనే పిలిచేవారు
- 'కోటి' గానే పాప్యులర్ అయ్యాను
- నా అంకితభావమే నన్ను పైకి తీసుకొచ్చింది
ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా అందరికీ 'కోటి'గానే పరిచయమయ్యాను. మధ్యలో కొంతమంది పూర్తి పేరు వేసుకోమని సూచించారు. నేను మాత్రం 'కోటి'నే బాగుందనుకుని అలాగే నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఎక్కడా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా, సంగీతం పరంగా ఎవరూ వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డాను. అహర్నిశలు పడిన కష్టానికి ఫలితం దక్కింది .. అభిమానుల హృదయాల్లో నా కంటూ ఒక మంచి స్థానం దక్కింది" అని చెప్పుకొచ్చారు.