బాలూగారి నుంచి నేను నేర్చుకున్నది అదే: సింగర్ మనో
- బాలూగారి స్వరంతో పోల్చడం ఆనందం
- ఆయనతో కలిసి ప్రయాణించడమే అదృష్టం
- ఓపికతో ఉండటం నేర్చుకున్నాను
స్వరం విషయంలో బాలూగారితో నన్ను పోల్చడం .. తండ్రితో బిడ్డను పోల్చడం వంటిది. బాలూగారితో కలిసి ప్రయాణించడమే గొప్ప విషయంగా భావిస్తుంటాను. నిజం చెప్పాలంటే ఒకప్పుడు నేను షార్ట్ టెంపర్ ని. అలాంటిది బాలూగారిని చూసిన తరువాత ఎంతటి సహనంతో ఉండాలో .. ఓపికతో ఉండాలో నేర్చుకున్నాను. ఓర్పుతో వుండేవారినే విజయాలు వరిస్తాయనీ .. రిలేషన్ షిప్ నిలబడుతుందని తెలుసుకుని అదే పద్ధతిని ఫాలో అవుతూ వస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.