‘వార్2’ నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదల
- హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో ‘వార్2’
- యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాణం.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం
- ఆగష్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న మూవీ
- ఈ నేపథ్యంలో సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్న మేకర్స్
- తాజాగా ‘ఊపిరి ఊయలగా’ అంటూ సాగే రోమాంటిక్ సాంగ్ రిలీజ్
ఈ నేపథ్యంలో మేకర్స్ సినిమా నుంచి వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా ‘ఊపిరి ఊయలగా’ అంటూ సాగే రోమాంటిక్ సాంగ్‌ని విడుదల చేసింది. హృతిక్, కియారాల మధ్య వచ్చే ఈ పాట ప్రస్తుతం ఆకట్టుకుంటుంది. తెలుగు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. శాశ్వత్ సింగ్, నిఖితా గాంధీ పాడారు.