విజయ్ రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉంది: నటి ఆనంది
‘కయల్’ మూవీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆనంది ఆ తర్వాత చండీవీరన్, పరియేరుమ్ పెరుమాళ్ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పరియేరుమ్ పెరుమాళ్ మూవీలోని ‘బొట్టా కట్టిల్ పూవాసం'తో పాటు చాలా పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. ఆనంది ప్రస్తుతం తెలుగులో ఓ వెబ్ సిరీస్లో నటిస్తున్నారు.