కార్యకర్తలతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న ఎర్రబెల్లి.. ఏడాదిలోగా ఏమైనా జరగొచ్చని సంచలన వ్యాఖ్యలు
- ఎన్నికల అనంతరం తొలిసారి పాలకుర్తికి ఎర్రబెల్లి
- కార్యకర్తలతో మాట్లాడుతూ భావోద్వేగం
- గెలుపోటములు సహజమన్న మాజీ మంత్రి
- కార్యకర్తలు అధైర్యపడొద్దన్న బీఆర్ఎస్ నేత
ఏడాదిలోగా ఏమైనా జరగొచ్చంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ప్రజాతీర్పును గౌరవిస్తున్నానన్న ఆయన తనపై విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి యశస్వినికి శుభాకాంక్షలు తెలిపారు.