వైసీపీ, టీడీపీలపై తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి విమర్శలు
- ఏపీలో పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందన్న ప్రశాంత్ రెడ్డి
- వైసీపీ, టీడీపీ రెండూ మోదీకి మద్దతుగా ఉన్నాయని విమర్శ
- ఏపీలో కులాల కొట్లాట తప్ప మరేమీ లేదని ఎద్దేవా
ఏపీలో కూడా ప్రజల పక్షాన పోరాడే కేసీఆర్ వంటి నాయకుడు అవసరమని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం కావాలని ఏపీలో కూడా చాలా మంది కోరుకుంటున్నారని అన్నారు. ఏపీలో అభివృద్ధి గురించి ఆలోచించే వారే లేరని... అక్కడ కులాల కొట్లాట తప్ప మరేమీ లేదని చెప్పారు. ఈ ఎనిమిది ఏళ్లలో ఏపీలో జరిగింది ఏమీ లేదని అన్నారు.