'ఖిలాడి' స్ట్రీమింగ్ మొదలైపోయింది!
- క్రితం నెల 11న థియేటర్లకి వచ్చిన 'ఖిలాడి'
- రవితేజ సరసన మీనాక్షి - డింపుల్
- డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మొదలైన స్ట్రీమింగ్
అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వారు సొంతం చేసుకున్నారు. ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ మొదలైంది. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ ను వదిలారు. మరి ఓటీటీ నుంచి ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.