విజయ్ సెట్స్ లో ఉంటే ఎలాంటి టెన్షన్స్ ఉండవు: చార్మి
- విజయ్ సెట్లో ఉంటే హాయిగా ఉంటుంది
- అనన్యలో మంచి టాలెంట్ ఉంది
- 'ఫైటర్'కు మంచి టైటిల్ ఫిక్స్ చేస్తాం
తాజాగా ఛార్మి మాట్లాడుతూ, ఈ సినిమాకు మంచి టైటిల్ ను ఫిక్స్ చేస్తామని తెలిపారు. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఇండియాలో టాప్ 3 హీరోయిన్స్ లో ఒకరిగా అనన్య ఉంటుందని చెెప్పారు. అనన్యలో మంచి టాలెంట్ ఉందని తెలిపారు. విజయ్ సెట్స్ లో ఉంటే హాయిగా ఉంటుందని, టెన్షన్స్ ఉండవని చెప్పారు.