మా అమ్మ చేసిన దానధర్మాలే నన్ను ఈ స్థాయిలో ఉంచాయి: సీనియర్ నటి తులసి
- మా అమ్మమ్మ గారి ఊరు తాడేపల్లి గూడెం
- నేను చెన్నైలో పుట్టిపెరిగాను
- నాకు మా అమ్మ చెప్పింది అదేనన్న తులసి
అందువలన అవకాశాల కోసం చెన్నై వెళ్లి, అక్కడ ఇల్లు కూడా కొనేసింది. మొదటి నుంచి కూడా ఆమె దానధర్మాలు ఎక్కువగా చేసేది. అప్పట్లో మా ఇంట్లో పని చేసేవారికి కూడా ఆమె ఏడు ఇళ్లవరకూ కట్టించి ఇచ్చింది. ఎంతవరకూ అవసరమో అంతవరకూ ఉంచేసుకుని మిగతాది దానం చేయమనే నాకు కూడా ఆమె చెప్పేది. ఆమె చేసిన పుణ్యం వల్లనే ఈ రోజున నేను ఈ స్థాయిలో వున్నాను" అని తులసి చెప్పుకొచ్చారు.