రవితేజకు .. ప్రకాశ్ రాజ్ కు నేనే దూరమయ్యాను: నటుడు సత్య ప్రకాశ్
- రవితేజ నాకు మంచి స్నేహితుడు
- ప్రకాశ్ రాజ్ నన్ను దాటేసుకుని ఎదిగిపోయాడు
- తను మారలేదంటున్న సత్య ప్రకాశ్
అలాగే ప్రకాశ్ రాజ్ .. నేను కూడా మంచి స్నేహితులం. ఆయన కూడా నా తరువాతనే అవకాశాలను అందిపుచ్చుకుంటూ నన్ను దాటేసుకుని ఎదిగిపోయాడు. అయితే గతంలో మా మధ్య వున్న అనుబంధం ఇప్పుడు లేదు. వాళ్లకి స్టార్ డమ్ వచ్చేసింది .. వాళ్ల ఫ్రెండ్ సర్కిల్ మారిపోతుంది. గతంలో మాదిరిగా నాతో వాళ్లు ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు. ఇక నాతో కెరియర్ ను మొదలెట్టి, నా స్థాయికి కూడా ఎదగనివాళ్లు వున్నారు. వాళ్లతో మాత్రం నేను స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పటికీ నాతో వాళ్లు మునుపటి చనువుతోనే వున్నారు" అని చెప్పుకొచ్చాడు.