ప్రభాస్ తో తలపడే విలన్ గా జగపతిబాబు
- ప్రభాస్ .. పూజా జోడీగా 'ఓ డియర్'
- డిఫరెంట్ లుక్ తో జగపతిబాబు
- హైదరాబాదులో జరుగుతున్న షూటింగ్
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జగపతిబాబు నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్రను చాలా డిఫరెంట్ గా మలిచినట్టు సమాచారం. ఇంతవరకూ చేయని పాత్రలో జగపతిబాబు కనిపించే తీరు ఒక రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. ఆయన లుక్ .. డైలాగ్ డెలివరీ కూడా విలక్షణంగా వుంటాయని చెబుతున్నారు. యూవీ క్రియేషన్స్ వారు .. కృష్ణంరాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా కోసం, 'ఓ డియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.