కావాల్సినంత కామెడీతో మరో ప్రేమకథా చిత్రం
- గతంలో హిట్ ఇచ్చిన దర్శకుడు
- మరో ప్రేమకథతో రంగంలోకి
- హీరోగా రాజ్ తరుణ్
'గుండెజారి గల్లంతయ్యిందే' మాదిరిగానే తాజా చిత్రంలోను మిస్ అండర్ స్టాండింగులో నుంచి పుట్టే కామెడీ ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే రాజ్ తరుణ్ ను హీరోగా తీసుకున్నారు. తనకంటే వయసులో పెద్దదైన యువతి ప్రేమలో హీరో ఎలా పడతాడు? ఆ తరువాత చోటుచేసుకునే గమ్మత్తయిన సన్నివేశాలేవిటి? అనే మలుపులతో ఈ కథ కొనసాగుతుందట. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించే ఈ సినిమాను వచ్చేనెలలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.