'ఓ బేబీ' క్లైమాక్స్ లో నిజంగానే ఏడ్చేశాను: సమంత
- నందినీరెడ్డి నుంచి 'ఓ బేబీ'
- గ్లిజరిన్ వాడటం అలవాటు లేదు
- ఇలాంటి పాత్ర చేయలేదన్న సమంత
అదే విధంగా 'ఓ బేబీ' సినిమా క్లైమాక్స్ సీన్ లోను గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేశాను. అది ఎమోషనల్ సీన్ .. ఆ సీన్ చేసేటప్పుడు ఆ ఎమోషన్ తట్టుకోలేక రెండు గంటలపాటు బ్రేక్ కూడా తీసుకున్నాను. నేను నిజంగానే ఏడ్చేశాననే విషయం స్క్రీన్ పై తెలిసిపోతుంది. నిజానికి ఈ సినిమాలో నేను చేసింది చాలా విభిన్నమైన పాత్ర .. నా కెరియర్లో ఇంతవరకూ చేయని పాత్ర. ఇది అందరికీ కనెక్ట్ అవుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చారు.