'అశ్వద్ధామ'గా రానున్న నాగశౌర్య
- సొంతబ్యానర్లో నాగశౌర్య మూవీ
- కథానాయికగా మెహ్రీన్
- త్వరలో రానున్న ఫస్టులుక్
ఈ టైటిల్ ను ఆయన రిజిస్టర్ కూడా చేయించాడు. అందువలన ఈ టైటిల్ ఖాయమైపోయినట్టేనని అంటున్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా రమణతేజ పరిచయమవుతున్నాడు. నాగశౌర్య సరసన కథానాయికగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. త్వరలోనే ఫస్టులుక్ ను వదిలే ఆలోచనలో వున్నారు.