సరదాగా గడిపేందుకు డ్యామ్‌కు వెళ్లిన విద్యార్థులు.. ముగ్గురి మృతి
- ముల్షి డ్యామ్‌కు వెళ్లిన స్నేహితుల బృందం
- ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు
- లభ్యం కాని యువకుడి ఆచూకీ
ముగ్గురు విద్యార్థులు మునిగిపోతున్న సమయంలో మిగతా వారు అక్కడే ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సాయంతో యువతితో పాటు ఓ యువకుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మరో యువకుడి ఆచూకి ఇంకా లభ్యం కాలేదు. శివకుమార్, సిన్హాలది ఉత్తరప్రదేశ్ కాగా, సంగీతను ఢిల్లీకి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించి పోలీసులు కేసు విచారిస్తున్నారు.