ఏఆర్ రెహ్మాన్ నిర్మాతగా '99 సాంగ్స్' మూవీ
- నిర్మాణ రంగంలోకి ఏఆర్ రెహ్మాన్
- సంగీతం ప్రధానంగా సాగే సినిమా
- ఈ ఏడాది జూన్ 21న విడుదల
విశ్వేశ్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ ఏడాది జూన్ 21వ తేదీన తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఎహాన్ భాట్ .. ఎడిల్సి వెరగాస్ .. మనీషా కొయిరాలా .. లీసారే .. థామస్ ఆండ్ర్యూస్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. సంగీతమే ప్రధానంగా .. సంగీతమే ప్రధాన కథావస్తువుగా రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.