కుర్ర హీరోతో ప్రేమాయణంపై రెజీనా స్పందన
- ఈ వార్తలు నేనూ వింటున్నా
- నేను ఎవరి ప్రేమలో లేను
- ఎవరినైనా ప్రేమిస్తే ముందు మీకే చెబుతా
ఈ వార్తలపై రెజీనా స్పందిస్తూ... గత కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలను తానూ చూస్తున్నానని, ఇవి పూర్తిగా నిరాధారమైన వార్తలని చెప్పింది. తాను ఎవరి ప్రేమలో లేనని... ఎవరినైనా ప్రేమిస్తే ముందుగా మీకే చెబుతానని తెలిపింది. ప్రస్తుతం తన వృత్తినే తాను ప్రేమిస్తున్నానని చెప్పింది.