అనుష్క మూవీలో హాలీవుడ్ స్టార్ హీరో
- హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క
- అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ
- కీలకపాత్రలో మైఖేల్ మాడ్సన్
ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ హీరో 'మైఖేల్ మాడ్సన్' కీలకమైన పాత్రలో కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమా ఎక్కువభాగం చిత్రీకరణ అమెరికాలో జరగనుంది. అక్కడి షూటింగులో ఆయన పాల్గొంటాడట. హాలీవుడ్ స్టార్ హీరో ఈ సినిమాలో చేయనున్నారనే విషయం ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తోంది. కథా నేపథ్యం ఏమై ఉంటుందా అనే విషయంపై అందరూ ఆత్రుత చూపుతున్నారు.