పవిత్ర గంగానదిలో స్నానం చేస్తున్న మహిళ.. బయటకు లాక్కొచ్చి సామూహిక అత్యాచారం!
- గంగానది చెంత రెచ్చిపోయిన కామాంధులు
- స్నానం చేస్తున్న మహిళను లాక్కొచ్చి అత్యాచారం
- వీడియో తీసి వాట్సాప్లో పెట్టిన నిందితులు
ఈ మొత్తం ఘటనను సెల్ఫోన్లలో చిత్రీకరించి వాట్సాప్లో పెట్టారు. సోమవారమే ఈ ఘటన జరిగినా బాధితురాలు ఫిర్యాదు చేయకపోవడంతో విషయం వెలుగులోకి రాలేదు. అయితే, వాట్సాప్లో నిందితులు షేర్ చేసిన వీడియో వైరల్ అయి చివరికి పోలీసులకు చేరడంతో వారు రంగంలోకి దిగారు. బుధవారం నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.