రాజశేఖర్ 'కల్కి' సినిమాలో నాయికగా ధన్సిక!
- ప్రశాంత్ వర్మకి ఓకే చెప్పిన రాజశేఖర్
- టైటిల్ గా 'కల్కి' ఖరారు
- మరో నాయికగా అంజలి?
ఈ సినిమాకి 'కల్కి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. సి.కల్యాణ్ .. రాజశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో అంజలిని కథానాయికగా తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. 'కబాలి' మూవీలో రజనీ కూతురుగా చేసిన సాయిధన్సికను కూడా తాజాగా ఎంపిక చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అంజలి స్థానంలో సాయిధన్సికను తీసుకున్నారా? లేదంటే ఇద్దరు కథానాయికలతో రాజశేఖర్ జోడీ కడుతున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.