కాబోయే భర్తతో కలిసి నారా లోకేష్ ఆశీస్సులు తీసుకున్న అఖిలప్రియ
- లోకేష్ ను కలిసిన అఖిలప్రియ, భార్గవ్
- పెళ్లిపీటలు ఎక్కబోతున్న జంటకు శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
- అన్నా.. మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు అన్న అఖిలప్రియ
ఈ సందర్భంగా వీరిద్దరికీ లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని అఖిలప్రియ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'అన్నా, మీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు. మీతో సమయాన్ని గడపడం గౌరవంగా భావిస్తున్నాం' అంటూ ట్వీట్ చేశారు. దీనికి 'బిగ్ బ్రదర్' అంటూ హ్యాష్ ట్యాగ్ ను జతచేశారు.