రొమాంటిక్ హీరోగా కనిపించనున్న అఖిల్
- వెంకీ అట్లూరితో అఖిల్
- ఆయన జోడీగా నిధి అగర్వాల్
- రెండు నెలల పాటు లండన్ లోనే షూటింగ్
ఈ సినిమాకి సంబంధించిన 50 శాతానికి పైగా షూటింగ్ ఈ రెండు నెలలలో పూర్తి చేస్తారు. ఈ సినిమాలో అఖిల్ ప్లే బాయ్ గా .. రొమాంటిక్ హీరోగా కనిపిస్తాడని అంటున్నారు. తెలుగులో నాగార్జున రొమాంటిక్ హీరోగా మంచి మార్కులు కొట్టేశాడు. అఖిల్ కూడా ఆ ఇమేజ్ ను సొంతం చేసుకుంటాడేమో చూడాలి. ఈ సినిమాలో ఆయన జోడీగా నిధి అగర్వాల్ కనిపించనున్న సంగతి తెలిసిందే.