రజనీకాంత్ ఇంటికి బాంబు బెదిరింపు... రంగంలోకి దిగిన పోలీసులు!
- పోయిస్ గార్డెన్ ఇంటిలో బాంబుందని ఫోన్
- సోదాల అనంతరం లేదని తేల్చిన పోలీసులు
- అమెరికా నుంచి రజనీ రాగానే ఘటన
గతంలో సీఎం పళనిస్వామి ఇంట్లో బాంబు పెట్టానని బెదిరింపు ఫోన్ కాల్ చేసి పట్టుబడిన దిలీప్ అనే వ్యక్తే, ఇప్పుడీ కాల్ చేసుంటాడని అనుమానిస్తున్న పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు. కాగా, అమెరికాలో వైద్య పరీక్షల అనంతరం నిన్న రజనీకాంత్ చెన్నై చేరుకున్నారన్న సంగతి తెలిసిందే.