మాస్ కంటెంట్ చైతూకి ఈసారైనా కలిసొచ్చేనా?
- చందూ మొండేటితో 'సవ్యసాచి
- మారుతితో 'శైలజా రెడ్డి అల్లుడు'
- తదుపరి చిత్రం బాబీతో
దాంతో చైతూను కలిసి ఒక కథ చెప్పాడట. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో సిద్ధం చేసిన ఆ కథ నచ్చడంతో చైతూ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే మొదటి నుంచి కూడా లవర్ బాయ్ గా చేసిన సినిమాలు చైతూకి కలిసొచ్చాయిగానీ, మాస్ సబ్జెక్టులు కలిసి రాలేదు. మరి బాబీతో చేసే మాస్ ఎంటర్టైనర్ చైతూకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.