నేను హీరోగా చేసిన ఏ సినిమా ఆడలేదు: ధనరాజ్
- నేను హీరోగా సక్సెస్ కాలేకపోయాను
- కమెడియన్ గా చేసినవి కూడా కొన్ని ఆడలేదు
- కొన్ని పాత్రలు మాత్రం నన్ను నిలబెట్టేశాయి
అప్పుడాయన స్పందిస్తూ .. "నేను హీరోగా చేసిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. నిజం చెప్పాలంటే నేను పెద్ద ప్లాప్ హీరోను. అలాగే నేను కమెడియన్ గా చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ కాలేదు. అయితే నేను చేసిన కొన్ని సినిమాల్లోని పాత్రలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. బాగా ఆడని సినిమాల్లోనూ నా పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. 100 సినిమాల్లో 10 చెప్పుకోదగిన హిట్లు ఉంటేచాలు, ఓ 10 యేళ్ల పాటు కెరియర్ నడిచిపోతుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.