'సవ్యసాచి'లో మాధవన్ స్పెషల్ రోల్ .. పారితోషికంగా నాలుగు కోట్లు?
- చందూ మొండేటి తాజా చిత్రంగా 'సవ్యసాచి'
- హీరోగా నాగచైతన్య
- త్వరలోనే సెట్స్ పైకి
ఈ సినిమాను తమిళంలోను విడుదల చేయాలనేది ఆలోచన. మాధవన్ వలన అక్కడ సినిమా బిజినెస్ .. శాటిలైట్ రేటు బాగుంటుందని భావిస్తున్నారట. ఏదేమైనా, ఒక స్పెషల్ రోల్ కి ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వడం .. ముఖ్యంగా హీరో అందుకునే పారితోషకం కన్నా అది ఎక్కువగా ఉండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.